తెలుగు బ్లాగ్ పెట్టాలనే కుతూహలం చాల రోజులనుంచి వుంది. కానీ, ఏం రాయాలో ఎలా రాయాలో అర్ధం కాక మొదలుపెట్టలేదు. పోయిన ఏడాది నుంచి ఓ ఫోటో బ్లాగ్ పెట్టాలనే కొత్త కోరిక కూడా పుట్టుకొచ్చింది. మొత్తానికి ఈరోజు తెలుగు ఫోటో బ్లాగ్ పెట్టేసా. ఈ సంవత్సరం తీసుకున్న కొత్త నిర్ణయాలలో ఇది కూడా ఒకటి. ఇక మీదట చూడాలి నేను ఏమాత్రం రాయగలనో !
** నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు **
4 comments:
మధుమంజరి గారూ అభినందనలు..మంచి నిర్ణయం తీసుకున్నారు..మీ బ్లాగు ప్రయాణం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాను. మీక్కూడా నూతన్ సంవత్సర శుభాకాంక్షలు..
ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు :)
meeru Hari chandana kada?
@Anonymous - Avunu.. Meeru evaru :)
Post a Comment