Pages

Wednesday, January 4, 2012

విశ్వంభర

సి. నారాయణరెడ్డి గారి విశ్వంభర, ఈరోజే మొదలుపెట్టాను :)

Sunday, January 1, 2012

మొదటి టపా

తెలుగు బ్లాగ్ పెట్టాలనే కుతూహలం చాల రోజులనుంచి వుంది. కానీ, ఏం రాయాలో ఎలా రాయాలో అర్ధం కాక మొదలుపెట్టలేదు. పోయిన ఏడాది నుంచి ఓ ఫోటో బ్లాగ్ పెట్టాలనే కొత్త కోరిక కూడా పుట్టుకొచ్చింది. మొత్తానికి ఈరోజు తెలుగు ఫోటో బ్లాగ్ పెట్టేసా. ఈ సంవత్సరం తీసుకున్న కొత్త నిర్ణయాలలో ఇది కూడా ఒకటి. ఇక మీదట చూడాలి నేను ఏమాత్రం రాయగలనో !

** నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు **